Select Your Gotra

Saturday, January 9, 2010

G.K. net tricks

OS Install చేసెటప్పుడు మీరు ఏం చేస్తారు...

Shift+F10 press చేయ్యండి.Command Prompt వస్తుంది.దానిలో మీకు కావలసిన Command టైప్ చేయ్యండి.
Ex: mspaint
notepad

మీ పేరు చేప్పె Software

మీరు మీ మనుసులో ఏదైనా పేరు అనుకోండి, ఈ Sottware ఆ పేరు చేబుతుంది.
http://rapidshare.com/files/127576558/name_cracker.rar.html
Try చేయ్యండి.

Gmail ని Online File Format Converter లా use చేయండి ఇలా...

మీరు ఎలాంటి ఫైల్ ని అయిన Gmail use చేసి HTML లోకి Convert చేయవచ్చు.
దీని కోసం మీరు ఏ ఫైల్ ని Convert చేయనుకుంటున్నారో ఆ ఫైల్ ని మీ Mail ID  కే Mail చేయండి.తరువాత View As HTML Click చేయండి.

Tineye గురించి తెలుసా...

మీ దగ్గర ఒక Picture ఉంది అనుకొండి. అది ఏ సైట్ లో దొరుకుతుందో తెలుసుకోటానికి click this site  మీ దగ్గర ఉన్న Picture ని అందులో upload  చేయండి.
http://www.tineye.com/
అంతేకాక ఆ Image సైజ్ Resolution కూడా చూపిస్తుంది.

Format అవ్వని Pen Drive ఇలా Format చేయండి...

Virus  వలన అప్పుడప్పుడు Pen Drive Format అవ్వదు. అలాంటప్పుడు ఇలా చేయ్యండి.
1. Start->Run->Cmd
తరువాత ఇలా Type చేయ్యండి.
Format/x J:
ఇక్కడ J place లో మీ Pen Drive Letter ఏది ఉంటుందో అది ఇవ్వండి.

Google తో ఫన్

ఈ Words ని Google search లో Type చేసి I’m feeling lucky ని Click చేయండి.
1. elgoog
2. google 133t
3. google gothic
4. google bsd
5. google
6.xx-piglatin

ఏ వెబ్ సైట్ ని అయిన Edit చేయ్యండి...

ఈ Code ని Address Bar లో Paste  చేయ్యండి.ఇక మీ ఇష్టం వచ్చినా విధంగా Site ను మార్చండి. కాని మీరు ఎప్పుడు ఐతే Refresh చేస్తారో మళ్ళి  Site మములుగా అయిపోతుంది.
javascript: document.body.contentEditable= “true”; document.designMode= “on”; void 0

Shutdown కోసం Time Set చేయ్యండి...

Start->Run->at 1:45 shutdown -s అని Type చేయ్యండి.
దీనిని అపటానికి shutdown -a అని చేయ్యండి.


Acrobat Reader ని fast గా open చేయటానికి...

1. Acrobat Reaer Intall అయిన Folder లోకి వెళ్ళండి.(C:\Program files\adobe\acrobat\reader...)
2. ”Plugins”  Folder లో ఉన్న Files  ని Cut చేసి వెరే ఏదైనా Folder లోకి Paste చేయండి.

Online లో Rar Files ని Extract చేయటానికి...

ఈ సైట్ ద్వారా Rar files ని online లో Extract చేయటామేకాకుండా Password ఉన్న Rar Files ని కూడా Extract చేయవచ్చు.
http://wobzip.org/

మౌస్ use చేయకుండా Address bar లోకి వెళ్ళలంటే....

Alt+d pressచేయండి.

మీ Gmail Account ఎప్పుడు Creat చేసారో తెలుసుకోటానికి.....

1. మీ Gmail లోకి Login అవ్వండి.
2. Go To Settings-> Forwarding and PoP/IMAP లోకి వెళ్ళండి.

3. POP  Deasabled లో మీరు Account Creat చేసిన Date కనిపిస్తుంది.

Computer on చేసిన ప్రతి సారి CHKDSK చేయకుండా...


1. start-> -> cmd  అని టైప్ చేయండి.
2.  chkntfs /x  అని టైప్ చేయండి. example: chkntfs /x d:
3. ఇలా అన్ని డ్రైవ్స్ ని చేయండి.
4. తరువాత మీ కంప్యూటర్ ని Restart చేయండి.

 

ఏ వెబ్ సైట్ ని అయిన Edit చేయ్యండి...

ఈ Code ని Address Bar లో Paste  చేయ్యండి.ఇక మీ ఇష్టం వచ్చినా విధంగా Site ను మార్చండి. కాని మీరు ఎప్పుడు ఐతే Refresh చేస్తారో మళ్ళి  Site మములుగా అయిపోతుంది.
javascript: document.body.contentEditable= “true”; document.designMode= “on”; void 0

Shutdown కోసం Time Set చేయ్యండి...

Start->Run->at 1:45 shutdown -s అని Type చేయ్యండి.
దీనిని అపటానికి shutdown -a అని చేయ్యండి.

Rapid Share లో అన్ని links ఒకేసారి Download చేయండి....


http://themoviefind.com/rapidshare/   ఇది Download చేసుకొండి.

Torrent అంటే ఏమిటి?

వివిధ ట్రాకర్స్ ద్వారా వచ్చే ఒకే ఫైల్ ను కనిపెట్టి ఒకేచోట పొందుపరచి మనకు అందించే సైట్ http://www.torrentz.com. మీకు టోరెంట్ విధానంలో ఒక ఫైల్ యొక్క పాయింటర్ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ పేరు ప్రక్కన torrent అని చేర్చి గూగుల్ చేయండి. ఆ తర్వాత సీడర్స్ ఎక్కువగా ఉంటేనే (ఆ టొరెంట్ హెల్త్ బాగుంటేనే) తక్కువ సైజ్ కల పాయింటర్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకుని Utorrent వంటి టోరెంట్ క్లైంట్ లో ఓపెన్ చేసి డౌన్ లోడ్ పాత్ ఇవ్వండి. ఆ తర్వాత డౌన్ లోడ్ ప్రారంభించండి.
ఉదాహరణకు నేనుThe.Wild.Stallion.2009.DVDRip.XviD అనే మూవీ ని డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకున్నాను. దానినిhttp://www.torrentz.com సైట్ లో ఎంటర్ చేసి సెర్చ్ చేశాను. చూడండి ఎన్ని డౌన్ లోడ్ లోకేషన్స్ మనకు ఆ సైట్ అందిస్తుందొ.
ఒక సైట్ లోని సీడర్స్ ను మాత్రమే తీసుకుంటే మనం మిగతా సైట్ల లో ఉండే సీడర్స్ ద్వారా డౌన్ లోడ్ పొందే అవకాశం కోల్పోతాం. అందుకని మనం ఎక్కువ సైట్స్ నుండి టోరెంట్ పాయింటర్ ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకుని ఆయా సైట్ల లోని సీడర్స్, వేరే ట్రాకర్స్ ఉంటే వాటిని కూడా మన డౌన్ లోడ్ పరిధి లోకి తెచ్చుకోవాలి. టోరెంట్ డౌన్ లోడ్ ప్రక్రియ లొ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసింది ఎంత ఎక్కువ మంది (సీడర్స్, లీచర్స్, పీర్స్) ఈ ఫైల్ తో ఇంటరాక్ట్ అవుతున్నారనేదే.అదే మన లోడ్ సమర్ధతకు కొలమానం అవుతుంది.
నేను అలా ముందుగా ఒక సైట్ నుండి The.Wild.Stallion.2009.DVDRip.XviD కు సంబంధించిన టోరెంట్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకుని utorrent అనే కంపారటివ్ గా వేగవంతమైన బిట్ టోరెంట్ క్లయింట్ ద్వారా ఆ మూవీ డౌన్ లోడ్ ప్రక్రియ ప్రారంభించాను. అపుడు క్రింది విధంగా మనకు అది కనపడుతుంది. ఆతర్వాత నేను మరో టోరెంట్ సైట్ నుండి అదే మూవీకి చెందిన టోరెంట్ పాయింటర్ ఫైల్ ను మరల utorrent లో ఓపెన్ చేశాను అపుడు క్రింది విధంగా మెసేజ్ వస్తుంది. దానిలొ Yes అనేది క్లిక్ చేస్తే ఆ ట్రాకర్ తో పాటు ఆ సైట్ లో ఉన్న సీడర్స్ నుండి కూడా మన డౌన్ లోడ్ మరింత సమర్ధవంతంగా జరుగుతుంది. అలా నేను మొదటి ఇమేజ్ లో ఉన్న అన్ని సైట్ల నుండి ఆ టోరెంట్ పాయింటర్ ఫైల్స్ ను Utorrent లో ఓపెన్ చేసి నా డౌన్ లోడ్ ప్రక్రియకు మరింత సామార్ధ్యాన్ని ఇవ్వగలిగాను.

అన్ని సైట్ల నుండి డౌన్ లోడ్ ప్రారంభించాక క్రింది ఇమేజ్ లొ చూడండి నాకు ఎన్ని ట్రాకర్స్ అందుబాటులొకి వచ్చాయో.

ఇక్కడ మీరు గమనించవలసింది మరొకటి ఉంది. అది File Hash లేదా Hash లేదా Info Hash అని ఉండి దాని ఎదురుగా ఒక కోడెడ్ లైన్ ఉంటుంది. దీని ద్వారానే ఇవన్నీ ఒకే టోరెంట్ కు సంబంధించిన లింక్ లా కాదా అనేది నిర్ణయించబడుతుంది. ఆ విధంగా చెక్ చేసుకుని అన్ని లింక్ లను ఒక చోట చేర్చి http://www.torrentz.com వంటి సైట్లు మనకు అందిస్తాయి. ఈ మూవీ టోరెంట్ యొక్క File Hash, Trackers list, Files List  క్రింద చూడండి.

ఇక మనం డౌన్ లోడ్ చేసుకునే టోరెంట్ కొత్తగా జోడించబడుతున్న టోరెంట్ ఒకటి కాకపోతే Utorrent  దానిని వేరే ఫైల్ క్రింద గుర్తించి మరల పాత్ ఇవ్వమని కోరుతుంది. చూడండి.

ఈ Post timecomputers.tk నుంచి తీసుకొవటం జరిగింది.

visitors count

By onlinedegreeadvantage.com degree portal.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Design Blog, Make Online Money