1. మీ జీమెయిల్ లోకి Login అవ్వండి.
2. Setting Click చేసి Accounts and Important ని క్లిక్ చేయండి.

3.అందులో Send mail from another Address ని క్లిక్ చేయండి.
4.మీకు కావలసిన Mail Id ని Add చేసి Next ని క్లిక్ చేయండి.

మీరు ఏ Mail Adress అయితే ఇచ్చరో ఆ Account లోకి వెళ్ళి దాన్ని Confirm చేసుకొండి.
ఇప్పుడు మీరు Gmail Use చేసి మీకు కావలసిన Mail ID నుంచి Mail పంపవచ్చు.

అంతేకాక మీరు ADD చేసిన Mail ID కి వచ్చినా Mails కూడా Gmail కి వస్తాయి.
Saturday, January 9, 2010
అన్నిMail accoutns mails Gmail కి రావలంటే.... G.K. (internet trics)
visitors count
| By onlinedegreeadvantage.com degree portal. |


10:26 PM
Ch. Rama Krishnam Raju (CRKRAJU)
