- Get Updates To Ur MoBile For Free Click Here
for software's & tricks on: click here to varmacomputers
మీ Dirve Ltter Icon ని మార్చండి...
ముందుగా మీ Icon file ని root drive లో copy చేయ్యండి.
example: c:\icon.ico
తరువాత Notepad open చేసి అందులో ఇది type
[autorun]
icon=icon.ico
చేసి autorun.inf name తో C drive లో save చేయ్యండి.
ఇప్పుడు My computer Open చేసి Refresh చేయ్యండి.
గమనిక:మీరు ఏ డ్రైవ్ Icon Change చేయలో పై రెండు ఫైల్స్
ఆ Dive లోనే ఉండాలి.
Windows Media Player లో DVD
Play చేయ్యండి...
విండోస్ మిడియా ప్లేయర్ లో డివిడి ని ప్లే చేయటానికి
ఇది Install చేసుకోండి.
http://www.free-codecs.com/XP_Codec_Pack_download.htm
Unknown files ని open చేయటానికి...
ఈ Software ని install చేసుకుంటే Unknown file ని open చేయటా
నికి use అయ్యే software list ని చూపిస్తుంది.(మన సిస్టంలో install చేసి
ఉన్న software list ని చూపిస్తుంది.)ఒక వేళ ఆ ఫైల్ ని opne చేయటానికి
use అయ్యే software మన system లో లేకపోతే ఏ software use చేస్తే
open అవుతుందో వాటి links ని చూపిస్తుంది. http://www.openwith.org/
Youtube, Metacafe videos ని offline లో చూడటానికి...
మనం Youtube లో కాని Metacafe లో కాని videos ని చూసినప్పుడు
అవి మళ్ళి చూడటానికి వాటిని Download చేసుకుంటాం. ఈ Software install
చేసుకుంటే మీరు చూసే విడియోలు autometic గా ఒక folder లో save అవుతాయి.
మీరు save చేయవలసిన అవసరం లేదు. మీరు ఈ software install చేసుకొ ముందు
చూసిన videos ని కూడా offline లో play or downlaod చూసుకోవచ్చు.
http://nirsoft.net/utils/video_cache_view.htmlMs-Dos లో Copy,paste చేయటానికి...
మనందరికి తెలుసు dos లో copy paste పని చేయదు అని.కాని ఇలా చేస్తే copy ,
paste చేసుకోవచ్చు.
1. —> Run —> cmd లోకి వెళ్ళండి.
2.Tittile bar మీద Right click ఇచ్చి properties లోకి వెళ్ళండి.
3.అందులో Quick Edit Mode ని click చేయండి.
4.వచ్చినా options లో ఏదైనా select చేసుకొని ok ని click చేయ్యండి.Google search results ని 3D లో
search చేయ్యండి...
ఈ సైట్ లో మీరు మీకు కావలసింది 3D లో serach చేసుకోవచ్చు.
Ex:video,wallpapers,web pages etc..
http://www.search-cube.com/Firefox లో ఒకటి కంటే ఎక్కువ home
pages set చేయ్యండి ఇలా...
మీరు Firefox open చేసినప్పుడు 1 కంటే ఎక్కువ home pages
కావాలా ఐతే ఇది try చేయ్యండి.
1. Firefox open చేయండి.
2.Tools>Options>Main ని click చేయ్యండి.
3.When Firefox starts అని ఉన్న చోట show my home page ని select చేసుకొండి.
4.home page అని ఉన్న చోట మీకు కావలసిన సైట్ address ఇవ్వండి.
5.కాని ప్రతి సైట్ address పూర్తి అయ్యకా (| ) pipe symbol ని ఇవ్వండి.ఒకే రకం సైట్స్ ని వెతకటానికి...
ఉదాహరణకి మీకు ఒక mp3 songs సైట్ address తెలుసు అనుకోండి.
అలాంటివే వెరే సైట్స్ కావలంటే ఈ సైట్ లోకి వెళ్ళి సైట్ అడ్రస్ ఇచ్చి
find similarsites click చేయ్యండి.
www.similarsites.comపెద్ద పెద్ద files ని safe గా పంపించుకోటానికి...
పెద్ద పెద్ద files ని కాని videos కాని పంపించాటనికి మనం rapidshare ని
లేదా youdube ని వాడుతం కాని ఇవి అంత safe కావు.ఇది try చేయ్యండి.
http://sendthisfile.com/మీ Desktop ని 3D లోకి మార్చండి...
www.bumptop.com site నుంచి software download చేసుకొండి.Photos కి effects ఇవ్వటానికి 10 మంచి సైట్ లు...
http://photofunia.com/
http://www.loonapix.com/
http://celebrity.myheritage.com/face-recognition
http://funphotobox.com/
http://www.photo505.com/
http://www.hairmixer.com/
http://www.magmypic.com/
http://www.dumpr.net/
http://funny.pho.to/
http://www.faceinhole.com/us/వెబ్ page మొత్తం PDF లోకి Convert చేసుకోండి...
ఈ సైట్ లోకి వెళ్ళి site address ఇచ్చి Convert to PDF ని Click చేయ్యండి.
http://www.html-to-pdf.net/free-online-pdf-converter.aspxMy Computer Properties తెలుసుకోటానికి
ఇంకో trick...
Alt press చేసి My computer మీద Double click ఇవ్వండి.orkut లో ఎవరిదైనా E-mail ID తెలుసుకోండి...
1. మీరు ఎవరి E-mail address తెలుసుకోవలో వాళ్ళ profile ని click చేయ్యండి.
2. Left side లో ఉన్నignore user ని click చేయ్యండి.
3.ఇప్పుడు Gtalk లో login అయి Settings » Blocked లోకి వెళ్ళండి.
మీరు ఎవరిఎవరి ని ignore చేసారో వాళ్ళందరి Email Id లు ఇక్కడ ఉంటాయి.Orkut లో Bold & Italic Text type
చేయటానికి...
మీరు టైప్ చేసె text ముందు తరువాత * type చేస్తే bold అవుతుంది.
_(underscore) చేస్తే Italic అవుతుంది.
Ex:*crkraju*
_crkraju_Flash Drive కోసం Recyclebin...
మనం ఏదైనా files ని చేసినప్పుడు అది Recyclebin లోకి వెళుతుంది.
మరి flash dive నుంచి తీసివేస్తే? దాని కోసం మనం Data revocery s
oftware use చేస్తాం. అలా కాకుండా ఈ software ని use చేస్తే మీరు
flash dive నుంచి delete చేసినావి అన్ని IBin అనే దానిలోకి వెళ్తాయి.
Restore ని click చేస్తే restore అవుతాయి.
http://www.autohotkey.net/~FirstToyLab/project_iBin_download.htmRar Files లో ఒక part miss అయితే...
మనం RAR files download చేసం అనుకోండి. అందులో ఒక rar file
damage అయింది.
Ex:మీరు 5 Rar files download చేసారు.అందులో 5th part damage
అయింది. అలాంటప్పుడు మీరు ఏదైనా folder creat చేసి దానికి part 5 అని
name ఇవ్వండి. దానిని RAR లో Zip చేయ్యండి. ఇలా చేయంటం వలన మీకు
5 th part తప్ప మిగిత movie play అవుతుంది.
బిందాస్ కాంటెస్ట్...
refer చేయండి 100000/- సంపాదించండి.
http://akentertainments.com/default.aspx?referalid=hafiz
Shutdown కోసం Time Set చేయ్యండి...
Desk Top మీద Right Click చేయ్యండి.
Right click->new->shortcut ని click చేసి అందులో shutdown -s -t 3600
అని చేసి next click చేసి finish click చేయ్యండి.
ఇక్కడ 3600 అంటే 1Hour(60min*60sec=3600sec) అని అర్ధం.మీ ఫోల్డర్ ని Recyclebin లో hide చేయ్యండి....
మీరు ఏ folder ని Recyclebin లో hide చేయ్యలని అనుకుంటున్నారో ఆ ఫైల్ ని
{645FF040-5081-101B-9F08-00AA002F954E} extension తో Rename చేయ్యండి.
మళ్ళి Original folder కావలంటే Notepad open చేసి ren c:\file name.{645FF040-5081-101B-9F08-00AA002F954E} file name ఇచ్చి .bat extension తో save చేయ్యండి.
Ex:ren c:\g.{645FF040-5081-101B-9F08-00AA002F954E} g3D లో Gif Text కోసం...
http://www.3dtextmaker.com/మీ సొంత web site చేయ్యాలంటే...
సైట్ పేరు ఎంచుకోవడం
సైట్ పేరుని డొమైన్ అంటారు. ముందు మీ సైట్/బ్లాగ్ కి ఒక పేరు ఎంచుకోండి.
తర్వాత మీరు ఆ సైట్ ఎందుకు వాడాలనుకుంటున్నారో అన్నదాన్ని బట్టి దాని
చివర .com, .in, .net, .ఆర్గ్, .info లాంటి వాటిల్లో ఏది ఎంచుకోవాలో
చూసుకోండి. ఏది పెట్టుకున్నా పర్వాలేదు కానీ, కాస్త అర్థవంతంగా
ఉంటే మంచిది కాబట్టి చూసి నిర్ణయించుకోవడం మంచిది. ఉదాహరణకి
అది మీ వ్యక్తిగాతమైతే మనది భారతదేశం కాబట్టి .in పెట్టుకోవచ్చు. అది
ఒక e-commerce లాంటి కమర్షియల్ వాటి కైతే .com అని పెట్టుకోవచ్చు.
స్వచ్చంద సంస్థల వంటివాటికి .org బావుంటుంది. సమాచారం అందరికి
పంచే సైటైతే .info అని పెట్టుకోవచ్చు. .net అంటే ఇదివరకు నెట్వర్క్ కి
సంబందించిన ఒక అర్థం ఉండేది కానీ, ఇప్పుడు ఆ అర్థంతో
వాడుతున్నట్టేమి కనబడట్లేదు.
ఆ పేరు రిజిస్టర్ చేయడం
ఈ రిజిస్ట్రేషన్ ఎన్ని సంవత్సరాలకైన తీసుకోవచ్చు. లేదా ఇక ఎప్పటికి
ఆ పేరు మీదే అన్నట్టు కూడా రిజిస్టర్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కి చాలా
సైట్లు ఉన్నాయ్. ఉదాహరణకి
http://host.ac/
http://www.godaddy.com/
http://www.register.com/titan/index.rcmx?
ఆ సైట్లలో ఏదైనా ఒకటి ఎంచుకుని అక్కడ మీరు అనుకున్న పేరు లభ్యత
ఉందేమో చూసుకోండి. లేకపొతే ఇంకో పేరు ప్రయత్నించాలి. ఒకవేళ ఉంటే
క్రెడిట్ కార్డు ద్వారానో, పేపాల్ ద్వారానో, మరే ఇతరమార్గం ద్వారానో ఆ పేరు
కొనుక్కోవాలి. మామూలుగా అయితే సంవత్సరానికి .in తో ముగిసే
పేర్లు 20 డాలర్లు దాకా ఉంటే, మిగతావన్నీ 10 డాలర్లు ఉంటాయి.
web space కొనుక్కోవడం
ఇప్పుడు మీ సైట్ లో మీరు పెట్టాలనుకున్నవన్నీ పెట్టడానికి
ఒక place కావాలి. మామూలుగానైతే మీరు ఎక్కడైతే ఆ పేరు కొన్నారో,
వాళ్ళ దగ్గరే web space కూడా కొనుక్కునే సౌలభ్యమ్ ఉంటుంది. కానీ
మీ అవసరాన్ని బట్టి, మీరు ఎంత ఖర్చుపెట్టాలనుకుంటున్నారో
అన్నదాన్నిబట్టి వేరే చోట్ల కూడా వెతికిన తర్వాత నిర్ణయించుకోవడం
మంచిది. ఉదాహరణ కి
http://hosting.g33k.in/
http://www.bluehost.com/
http://host.ac/
చూడండి.మీ బ్గాగ్ కి ఉపయోగపడే Scripts కోసం...
http://www.dynamicdrive.com/orkut నుంచి కూడా mobile ని trace చేయవచ్చు...
1.ముందుగా మీరు మీ orkut account లోకి login అవ్వండి.
2.Left Side లో add applications లోకి వెళ్ళండి.
3.అందులో Tools click చేయ్యండి.
4.Mobile Tracker (Trace Mobile Location) ని Click
చేసి మీ mobile no ఇచ్చి Trace చేయ్యండి.మొత్తం web site ని download చేసుకొండి...
ఈ Software use చేసి మనం మొత్తం website ని మన system
లోకి download చేసుకోవచ్చు.
http://www.internet-soft.com/DEMO/webextrasetup.exeమీ Computer లో NotResponding అని వస్తుందా...
ఇలాంటి సమయంలో మీరు Ctrl+Alt+Del press చేయ్యండి.
అందులో processes Tab లోకి వెళ్ళి explorer.exe ని Click చేసి
‘end process’ ని Click చేయ్యండి.
తరువాత File లో New task ని Click చేసి explorer.exe అని Type చేయ్యండి.మీ Pen Drive కు Lock వేయ్యండి...
మీ Pen Drive లోని ముఖ్యమైన డాటా జాగ్రత్తగా కాపాడుకోటానికి
ఈ Software Use అవుతుంది.
http://hl.altervista.org/split.php?http:…eguard.exeRapid share నుంచి Unlimited Downlaods చేసుకొండి...
@echo off
echo ipconfig /flushdns
ipconfig /flushdns
echo ipconfig /release
ipconfig /release
echo ipconfig /renew
ipconfig /renew
ఈ Code ని Copy చేసి NotePad లో paste చేయ్యండి.
దానిని rapidshare.de.bat Name తో Desktop పై save చేయ్యండి.
మీరు Rapid share నుండి Download చేసే ప్రతిసారి ఈ file ని click చేయ్యండి.Rapid Share & Mega upload free
Premiumaccounts కోసం...
ఈ లింక్ లోకి వెళ్ళి మీ ఈ-మెయిల్ అడ్రస్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి.
ఇందులో మీరు 6 మెంబర్స్ ని Refer చేస్తే 1 నెల,18 మెంబర్స్ ని
Refer చేస్తే 3 నెలలు Premiumaccount ని use చేసుకోవచ్చు.
http://www.freepremiumaccounts.com/?r=892468
మీరు Yahoo Mesenger లో ఎవరిని
అయిన ఆటాపట్టించాలా...
అయితే Chate చేసే సమయంలో Ctrl+shift+R press చేయండి.
వారి Desktop మొత్తం Request box లతో నిండిపోతుంది.Copy Speed పెంచండి ఇలా...
ఈ Software పేరు Tera copy.ఈ Software Use చేసి మీ Mobile లోకి
డాటా ని వేగంగా Copy చేయవచ్చు.
http://www.codesector.com/download.phpRapid share,hotfile ట్రిక్...
మనం Rapid share,hotfile నుంచి Download చేసుకునెటప్పుడు
ఒక link Complite అయ్యాక 30 to 4o Min అగవల్సి వస్తుంది. అలాంటి
సమయంలో మీరు మీ Modem ని off చేసి మళ్ళి on చేయ్యండి.Briefcase ట్రిక్...
Right Click చేసినప్పుడు అందులో Briefcase Option అనే ఉంటుంది.
మీరు ఏదైనా CD కాని DVD కాని Copy చేటప్పుడు అది Copy అవ్వలేదు
అనుకోండి.మీరు ఆ ఫైల్ ని Briefcase లో Copy చేయ్యండి.CD మీద
గీతలు ఉన్న కూడా Copy అవుతుంది.Burn చేయవలసిన అవసరం లేకుండానే
ISO files ని Extract చేయండి...
మనం ఏదైనా ISO ఫైల్ ని Download చేసుకుంటే దానిని Burn చేయాలి.
దీని అవసరం లేకుండా ఈ SoftwareUse చేసి ISO file ని Extract చేసుకోవచ్చు.
దీని కోసం మీరు దేన్ని Extract చేయలి అనుకుంటున్నారో ఆ పైల్ ని
open చేసుకొండి.తరువాత Image లో Extract ని Click చేయ్యండి.
http://www.undisker.com/products/undisker/download.html10 నిమిషాలలో Expire అయ్యే E-mail ID ...
ఈ సైట్ లో మీరు E-mail చేసుకోటానికి Register చేయవలసిన అవసరం ఉండదు.
మీ E-Mail Address 10లో Expire అయిపోతుంది.Temp Email ID కోసం
మీకు ఇది use అవుతుంది.
http://10minutemail.com/10MinuteMail/index.html
Train Details కోసం ....
ఈ నం.కు SMS చేయండి139.
గుగూల్ Place లో మీ పేరు రావాలా?
http://funnylogo.info/engines/Google
స్పోకెన్ ఇంగ్లీష్ కోసం......
http://www.eenadu.net/spoken/spoken.htm
కంప్యూటర్ కి సంబందించిన అన్ని కోర్సులా
ట్యూటోరియల్స్ ఈ సైట్లో దొరుకుతాయి
http://www.tutorialized.com/
మీ నెట్ స్పీడ్ ఎంత?
ఈ Software తో మీ నెట్ స్పీడ్ తెలుసుకోవచ్చు.
http://www.hootech.com/NetMeter/
మీ CPU మొత్తం Information గురించి...
http://www.filehippo.com/download_cpuz/download/77248b103d5576df7b46c37cba96c0ad/ ఇది Download చేసుకొండి.
JNTU Updates కోసం
http://firstranker.com/
మీ మౌస్ పాయింటర్ ని పెన్ లాగా మార్చండి.
http://technet.microsoft.com/hi-in/sysinternals/bb897434(en-us).aspx ఈ Software ని Use చేయండి.
Yahoo IDని పర్మినెంట్ గా తీసేయాలంటే?
http://edit.yahoo.com/config/delete_user అనే వెబ్ సైట్ కి వెళ్లండి.
మాట్లాడే గడియారం
http://rapidshare.com/files/251164692/Speaking.Clock.Deluxe.3.62.Portable.rar
టాస్క్ బార్ లో ఉన్న విండోస్ యొక్క థంబ్ నైల్స్
కనపడటానికి
http://www.chrisnsoft.com/visual-tooltip/
ఏ సైట్ IP Address అయినా ఇలా తేలుసుకొండి.
Ex:Start->Run->Ping www.timecomputers.co.cc->Enter.
మొబైల్ రీచార్జి ఇంటర్నెట్ ద్వారా.
www.rechargeitnow.com
for MORE INFO - G.K. (internet trics) Windows7 Theme కోసం...
- G.K. (internet trics) ఒకేసారి రెండు Orkut Accounts...
- G.K. (internet trics) orkut లో Font size పెంచాటాని...
- G.K. (internet trics) ఎన్ని రోజుల Data ని అయిన Rec...
- G.K. (internet trics) మీ firefox theams మార్చలనుకు...
- అన్నిMail accoutns mails Gmail కి రావలంటే.... G.K....
- Serial Keys కోసం మంచి సైట్స్ ... G.K. (internet tr...
- ఏలాంటి Software లేకుండా మి సిస్టం ని Lock చేయటానిక...
- Youtube లో ఎలాంటి Software లేకుండా Video Download ...
- ఇలా Password తెలుసుకోవచ్చు... G.K. (internet trics...
- Internet నుంచి free గా Call చేయటానికి.... G.K. (in...
- ఏ mobile ని అయిన trace చేయండి. G.K. (internet tric...
- Orkut Url ని చిన్న గా చేయండి ఇలా... G.K. (internet...
- మీ Friend Orkut నుంచి Photo Copy చేయాలనుకుంటున్నార...
- మీ ఆర్కుట్ Friends లిస్ట్ లో ఎంత మంది M/F ఉన్నారో ...
- RAPIDSHARE లో Wait చేయకుండా.... G.K. (internet tri...
- మీ ATM కార్డ్ పోయిందా? G.K. (internet trics)
- మీరు పంపిన ఈ మెయిల్ చూసారో లేదో తెలుసుకోటానికి? G....
- FIRE FOX LO మీరు ఆనుకోకుండా ఏదైనా ట్యాబ్ క్లోజ్ చే...
- చైనా మొబైల్ ఫోన్ల సీక్రెట్ codes G.K. (internet tr...
- more tricks' G.K. (internet trics)
Get Updates To Ur MoBile For Free Click Here
C.R.K. RAJU KYF: CHENNAI